మచిలీపట్నం: తుపాకీతో బెదిరించిన వ్యక్తికి 14 రోజులు రిమాండ్

0చూసినవారు
మచిలీపట్నం: తుపాకీతో బెదిరించిన వ్యక్తికి 14 రోజులు రిమాండ్
బందరు మండలం సౌత్ సెక్టార్ లోని కోన గ్రామంలో నాటు తుపాకితో బెదిరించిన సంఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఫిర్యాది రిపోర్ట్ పై విచారణ జరిపి, తుపాకితో బెదిరించిన గంజాల నాగేశ్వరరావును అరెస్ట్ చేసి, తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గౌరవ కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్