మచిలీపట్నం: మున్సిపల్ సిబ్బంది గైర్హాజరుపై మంత్రి ఆగ్రహం

1చూసినవారు
మచిలీపట్నం: మున్సిపల్ సిబ్బంది గైర్హాజరుపై మంత్రి ఆగ్రహం
రాష్ట్ర గనులు మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11 గంటలైనా కొంతమంది సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను వస్తున్నానని తెలిసి కూడా సీట్లు ఖాళీగా ఉండటం ఏమిటి?" అని అధికారులను ప్రశ్నించారు. గైర్హాజరైన వారి పేర్లను నోట్ చేసి, రిజిస్టర్లను తనిఖీ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్