మచిలీపట్నం: గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర

11చూసినవారు
మచిలీపట్నం రూరల్ మండలం పోతిరెడ్డిపాలెం గ్రామపంచాయతీలో రాష్ట్ర భూగర్భ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పర్యటించారు. ఈ పర్యటనలో గ్రామస్తుల సమస్యలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నం ప్రాంతంలో సమ్మర్ స్టోరేజ్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్