మచిలీపట్నం: ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

3చూసినవారు
ఆదివారం మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్