మచిలీపట్నం: దుష్ప్రచారాన్ని ఖండించిన అధికారులు

2చూసినవారు
మచిలీపట్నం: దుష్ప్రచారాన్ని ఖండించిన అధికారులు
మచిలీపట్నం ముంపు నీటి సమస్య పరిష్కారానికి బందరుకోట రోడ్డులో చేపట్టిన డ్రైన్ డైవర్షన్ పనులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సంబంధిత శాఖల అధికారులు ఖండించారు. సోమవారం సాయంత్రం ఆర్&బీ ఈఈ కార్యాలయంలో ఆర్&బీ, పబ్లిక్ హెల్త్, డ్రైనేజీ, మున్సిపల్ అధికారులు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలను ప్రజలకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్