మచిలీపట్నం: పాండురంగడి ఉత్సవాలు ప్రారంభం

5చూసినవారు
మచిలీపట్నంలో శ్రీ పాండురంగ స్వామి వారి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి రవీంద్ర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్