మచిలీపట్నం: స్కాన్ సెంటర్ల దరఖాస్తులకు అనుమతులు మంజూరు

0చూసినవారు
మచిలీపట్నం: స్కాన్ సెంటర్ల దరఖాస్తులకు అనుమతులు మంజూరు
జిల్లా కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సరోగసిపై డిస్ట్రిక్ట్ లెవెల్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, కొత్త రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పులు, పునరుద్ధరణ (రెన్యువల్) కోసం స్కాన్ సెంటర్లు సమర్పించిన దరఖాస్తులను, సంబంధిత ఇన్స్పెక్షన్ నివేదికలను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్