మచిలీపట్నం: పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లను వినియోగించుకోవాలి

1539చూసినవారు
మచిలీపట్నం: పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లను వినియోగించుకోవాలి
జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సోమవారం ప్రజలకు పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లను ప్రతి కుటుంబం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన, నిరంతర గ్యాస్ సరఫరా కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్జి) పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని, దీనిపై అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్