మచిలీపట్నం: పోలీసుల క్యాండిల్ ర్యాలీ

4చూసినవారు
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, మచిలీపట్నంలో శనివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ జరిగింది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఈ ర్యాలీని ప్రారంభించారు. లక్ష్మీటాకీస్ సెంటర్ నుండి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో, పెరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్న పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్