మచిలీపట్నం: ప్రైవేట్ స్కూల్‌పై కోడి గుడ్లతో దాడి.!

0చూసినవారు
మచిలీపట్నం: ప్రైవేట్ స్కూల్‌పై కోడి గుడ్లతో దాడి.!
మచిలీపట్నం పరాసుపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఇలాంటి దాడులు రెండుసార్లు జరిగాయని పాఠశాల యాజమాన్యం తెలిపింది. మొదట్లో పిల్లలు సరదాగా చేశారని భావించినా, వరుస దాడులు జరుగుతుండటంతో ఎవరో కావాలనే చేస్తున్నారని యాజమాన్యం అనుమానిస్తోంది.

సంబంధిత పోస్ట్