మచిలీపట్నం: నాసిరకం బియ్యం.. కలెక్టర్ కు రేషన్ డీలర్ ఫిర్యాదు

0చూసినవారు
మచిలీపట్నం: నాసిరకం బియ్యం.. కలెక్టర్ కు రేషన్ డీలర్ ఫిర్యాదు
మచిలీపట్నం సుకర్లబాద్లోని రేషన్ షాపు డీలర్ పెద్దిబోయిన లక్ష్మి, సివిల్ సప్లై అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. గోదాం నుంచి తక్కువ కొలతలతో, కుళ్లిపోయిన బియ్యంతో రేషన్ బస్తాలు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. గోదాం ఇన్చార్జి లావణ్య ప్రశ్నించినప్పుడు బెదిరింపులకు పాల్పడ్డారని, గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని డీలర్ కుటుంబీకుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్