మచిలీపట్నం: సాగర సుప్రభాత హారతితో సముద్ర స్నానాలు ప్రారంభం

5చూసినవారు
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో మంత్రి కొల్లు రవీంద్ర సాగర సుప్రభాత హారతితో సముద్ర స్నానాలను ప్రారంభించారు. ప్రముఖ వేదపండితులు విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులతో కలిసి మంత్రి పవిత్ర సముద్ర స్నానం ఆచరించి, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్