మచిలీపట్నం: మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు

2చూసినవారు
మచిలీపట్నం: మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
మహిళలు, బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కృష్ణా జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ దండాయన” కార్యక్రమం కృష్ణా జిల్లాలో విశేష ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్