మచిలీపట్నం: ఆస్తి సమస్యలతోనే ఆత్మహత్యాయత్నం

5చూసినవారు
మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎనమలకుదురుకు చెందిన తోట కృష్ణవేణి అనే మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అత్తింటి వారి నుండి రావాల్సిన ఆస్తులను రానీయకుండా వేధిస్తున్నారని, నూతక్కి రాజేంద్రప్రసాద్ అండదండలతో ఈ వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించింది. కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని కృష్ణవేణి వాపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్