మచిలీపట్నం: వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

1437చూసినవారు
మచిలీపట్నం: వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందిన నిరుపేద ఎస్సీ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల సేవ సహకార సంఘ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నాయక్ కోరారు. బుధవారం సాయంత్రం ఆయన జిల్లా కలెక్టర్ బాలాజీతో కలిసి కలెక్టరేట్లోని లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్