మచిలీపట్నం: విషాదం మిగిల్చిన టీ

5చూసినవారు
మచిలీపట్నం: విషాదం మిగిల్చిన టీ
చల్లపల్లి మండలం పురిటిగడ్డకు చెందిన 80 ఏళ్ల విమల కుమారి అనే వృద్ధురాలు శనివారం ఉదయం టీ పెట్టుకుంటుండగా ప్రమాదవశాత్తు చీర అంటుకొని తగులబడింది. ఈ దుర్ఘటనలో ఆమె శరీరంలో 80 శాతం భాగాలు కాలిపోయాయి. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్