మచిలీపట్నం: భవనం తొలగింపులో ఉద్రిక్తత

1చూసినవారు
మచిలీపట్నంలోని 6వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని మున్సిపల్ అధికారులు బుధవారం పోలీసుల బందోబస్తుతో కూల్చివేశారు. ఈ కూల్చివేతను స్థానికులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భవన యజమానులు, మహిళలు ప్రతిఘటించడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. చివరికి, స్థానికుల ఆందోళనల మధ్య అధికారులు కూల్చివేత పనులను పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్