మచిలీపట్నం: అల్లుడి అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన మామ

6చూసినవారు
బుధవారం మచిలీపట్నంలో ఒక మామ తన అల్లుడిని అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుల్తాన్ నగరం ఫంక్షన్ హాల్లో ప్రియురాలి కుమార్తె ఓణీల ఫంక్షన్ లో ఈ సంఘటన జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అని తన కూతురిని ఇచ్చి వివాహం చేసిన డాక్టర్ మామ, తన అల్లుడికి కూతురు ఇష్టం లేదని, మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలుసుకున్నాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్న వారందరూ అవాక్కయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్