మచిలీపట్నం: సమర్థవంతంగా అమలు చేస్తున్నాము

1చూసినవారు
మచిలీపట్నం: సమర్థవంతంగా అమలు చేస్తున్నాము
జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, డీఆర్ఓ కే చంద్రశేఖర రావుతో కలిసి బుధవారం నగరంలోని కలెక్టరేట్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా ఆయన విశదీకరించారు.

సంబంధిత పోస్ట్