మచిలీపట్నం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

13చూసినవారు
మచిలీపట్నం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ
మచిలీపట్నం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం మందిరంలో సోమవారం ఒక మహిళ పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్థానికులు ఆమెను అడ్డుకోవడంతో, పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్