పోతేపల్లి: 'రవికుమార్‌పై మేం దాడి చేయలేదు'

2చూసినవారు
పోతేపల్లి: 'రవికుమార్‌పై మేం దాడి చేయలేదు'
పోతేపల్లిలోని ఒక జ్యువెలరీ షాపు యజమాని రామ్ సురేశ్, తమ షాపులో నమ్మకంగా ఉంటూ దొంగతనానికి పాల్పడుతున్న పరిమి రవికుమార్‌పై తాము ఎటువంటి దాడి చేయలేదని తెలిపారు. కొంతకాలంగా షాపులోని విలువైన గోల్డ్ కవరింగ్ మెటీరియల్‌ను దొంగిలిస్తున్న రవిని ప్రశ్నించినప్పుడు, అతను కట్టుకథలు చెప్పి తమ పరువు తీసేలా వ్యవహరించాడని, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్