ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సీఐ సుబ్రహ్మణ్యం సూఫీ మత గురువు అల్తాఫ్ బాబాకు గోవధ నిషేధానికి స్వచ్ఛందంగా సహకరిస్తే షాబుఖారి ఆస్థాన తరఫున బహుమతి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాలు మతసామరస్యం కాపాడుకునే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.