కుంటముక్కల గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

20చూసినవారు
కుంటముక్కల గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
జి. కొండూరు(M) కుంటముక్కల డాక్టర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 19వ తేదీ లోపు https: apbracet. apcfss. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ సూచించారు. 6-10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్