అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు నిరసన..

0చూసినవారు
అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు నిరసన..
జీతాలు పెంచాలని డిమాండ్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం ఇబ్రహీంపట్నంలో సీఐటీయూ నిరసన తెలిపింది. మండల కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, అంగన్వాడీలకు జీతాలు పెంచమని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, జీతాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్