హెల్త్&నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ

6చూసినవారు
హెల్త్&నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ
ఇబ్రహీంపట్నంలో బుధవారం జరిగిన కమ్యూనిటీ మెంటల్ హెల్త్ & నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఆకాంక్షిత మండలాల్లో మానసిక ఆరోగ్య సేవలను విస్తరించాలని, నైపుణ్య శిక్షణలు ఆత్మనిర్భరతకు దోహదపడతాయని ఆమె తెలిపారు. RISE సెంటర్ శిక్షణలను వినియోగించుకుని మహిళలు, యువత స్వయం ఉపాధి పొందాలని సూచించారు.
Job Suitcase

Jobs near you