మైలవరం మండల పార్టీ అధ్యక్షులుగా దేవరకొండ ఆంజనేయుల

23చూసినవారు
మైలవరం మండల వైసిపి పార్టీ అధ్యక్షులుగా దేవరకండ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని జోగి రమేష్ ఆకాంక్షించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వైసిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి, జోగి రమేష్‌కు ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :