నాగులూరు గ్రామంలో రోడ్డెక్కిన రైతులు

77చూసినవారు
రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామంలో గురువారం రైతులు రోడ్డెక్కి నిరసన చేశారు. మట్టి అక్రమ రవాణా ఆపాలంటూ  నినాదాలు చేశారు. గ్రామంలో పొలాలకు, ఇళ్ళల్లో మేరువకు అనుమతి ఇవ్వని అధికారులు ఇటుక బట్టీలకు మట్టి రావాణా చేయడానికి మాత్రం అనుమతి ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నుండి ప్రక్క గ్రామాలకే కాక, జిల్లాలు దాటి ఇటుక బట్టీలకు మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్