పెనుగంచిప్రోలు మున్నేరుపైకి వరద.. రాకపోకలు నిలిపివేత

2730చూసినవారు
ఎగువ తెలంగాణ నుంచి భారీగా వరద రావడంతో మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్ఐ అర్జున్, తహశీల్దార్ శాంతిలక్ష్మీ బ్రిడ్జి వద్ద రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్