జి. కొండూరు: వైసీపీ నేతలపై ధ్వజమెత్తిన కూటమి నేతలు.

7చూసినవారు
జి. కొండూరు మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కొల్లి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు తిరుపతి కల్తీ నెయ్యి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని కూటమి పార్టీలు ఖండిస్తున్నాయని, పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల తీర్పుకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్