జి. కొండూరు: విద్యుత్ సరఫరాలో సమస్యలుంటే ఫోన్ చేయండి..!

2చూసినవారు
జి. కొండూరు: విద్యుత్ సరఫరాలో సమస్యలుంటే ఫోన్ చేయండి..!
జి. కొండూరు మండల పరిధిలో విద్యుత్ సరఫరాలో సమస్యలుంటే సంబంధిత అధికారికి ఫోన్ చేయవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు 94408 12138 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సైతం లోడ్ మోనిటరింగ్ సెల్ 94408 17561, 1912 (టోల్ ఫ్రీ) నంబర్, వాట్సాప్ సేవల నంబర్ 83309 11912లో సైతం విద్యుత్ వినియోగదారులు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ ప్రకటన ద్వారా విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్