మైలవరంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుండి విపరీతమైన ఎండకు వేయగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కారు మేఘాలతో జోరు వర్షం కురిసింది. దీంతో బిడ్లు బారిన వారి నారు పొలాలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుంది రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఇలానే మరో రెండు గంటలకు కురిస్తే కొన్ని రోజుల్లో నాట్లు వేసుకోవడానికి ఎంతో మేలు కారకమని రైతులు అన్నారు.