ఇబ్రహీంపట్నం: నూతన ఎంపీడీవో కి శుభాకాంక్షలు

12చూసినవారు
ఇబ్రహీంపట్నం: నూతన ఎంపీడీవో కి శుభాకాంక్షలు
ఇబ్రహీంపట్నం ఎంపీడీవోగా నూతనంగా నియమితులైన శకుంతలని టిడిపి సీనియర్ నాయకులు కడియాల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు.

ట్యాగ్స్ :