ఇబ్రహీంపట్నం: అత్తను చితకబాదిన కోడలు (విడియో)

8చూసినవారు
కొండపల్లి మార్కెట్ సమీపంలో నివాసముంటున్న అత్త లలితపై కోడలు భాగ్యశ్రీ దాడి చేసింది. అత్తవారి ఇంటి సామాన్లు తీసుకువెళ్తుండగా అత్త అడ్డుకోవడంతో కోడలు రోడ్డుపై పడేసి ఇష్టానుసారంగా చితక బాదినట్లు స్థానికులు తెలిపారు. కొడుకు, కోడలి విడాకుల విషయం కోర్టులో ఉండగా, కొడుకు లేని సమయంలో అత్తపై కోడలు దాడి చేసిందని సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్