ఇబ్రహీంపట్నం: శ్రీ హనుమధ్ దీక్షా విరమణ

14చూసినవారు
ఇబ్రహీంపట్నం భీమరాజు గుట్టలో కొలువైన కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి హనుమాన్ దీక్ష విరమణ కార్యక్రమం జరిగింది. 41, 21, 11 రోజుల దీక్ష చేపట్టిన భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎస్సై విజయలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపను అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్