ఇబ్రహీంపట్నం: సూపర్ సిక్స్ మోసం సిక్స్ అయింది.. నాగిరెడ్డి

14చూసినవారు
వైసిపి స్టేట్ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి, చంద్రబాబు నాయుడుపై 'స్యూరిటీ మోసం గ్యారంటీ పోయింది, సూపర్ సిక్స్ మోసం సిక్స్ అయింది' అని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం నుండి భారీగా వైసిపి నాయకులు, కార్యకర్తలు మైలవరంలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ ప్రజలకు మంచి చేసి మోసపోయారని, చంద్రబాబు ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కారని ఆయన అన్నారు. మోసాలు ఎల్లకాలం సాగవని, ప్రజలు సరైన బుద్ధి చెప్తారని నాగిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్