జూపూడి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. అవినాష్ని అడ్డుకున్న పోలీసులు

35చూసినవారు
ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఇతర వైసిపి నాయకులను పోలీసులు జూపూడి వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దాడులను అడ్డుకోవాల్సింది పోయి తమను అరెస్టు చేయడం అన్యాయమని వైసిపి నాయకులు తన్నీరు నాగేశ్వరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తమ ప్రభుత్వంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్