జగన్ ది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే.. ఎమ్మెల్యే వసంత..

3చూసినవారు
మైలవరం: గురువారం జరిగిన వర్చువల్ మహానాడులో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేకు కోశారు. నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో టీడీపీ వర్చువల్ మహానాడులు విజయవంతమయ్యాయని తెలిపారు. జగన్ ది గొడ్డలి పార్టీనే అని, ఆ పార్టీకి ఆయనే అధ్యక్షుడని, ఒక్క ఓటుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్