Dec 12, 2025, 03:12 IST/కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూతDec 12, 2025, 03:12 ISTకేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివరాజ్ పాటిల్ లాతూర్ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు