సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జోగికి లేదు..

10చూసినవారు
సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జోగికి లేదు..
కొండపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, మాజీ మంత్రి జోగి రమేష్ కు సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారని, ఐదేళ్లలో సంక్షేమ పథకాలపై పెట్టిన ఖర్చును కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే ఖర్చు చేసిందని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ నిబద్ధత కలిగిన నాయకుడని, ఆయనపై విమర్శలు చేసే అర్హత జోగి రమేష్ కు లేదని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్