కవులూరు: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి

7చూసినవారు
కవులూరు: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి
శుక్రవారం జి. కొండూరు(M) కవులూరులో ప్రమాదవశాత్తు బావిలో పడి మధు(44) అనే రైతు మృతి చెందాడు. బుధవారం ఇంటి నుంచి వెళ్లిన అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, గ్రామంలోని పొలాల్లో ఉన్న బావిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై సతీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్