కొండపల్లి: బీసీ ఆత్మీయ సభలో జోగి టార్గెట్..

7చూసినవారు
కొండపల్లిలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సభా వేదిక వద్ద, జోగి రమేష్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ప్లకార్డులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్