కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం

84చూసినవారు
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారి కె చైతన్య ఆధ్వర్యంలో హైకోర్టు నుండి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం సీల్డ్ కవర్ లో ఉన్న అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో చిట్టిబాబు కొండపల్లి చైర్మన్ గా నియమితులయ్యారు. కొండపల్లి కమీషనర్, అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.

సంబంధిత పోస్ట్