కొండపల్లి: 14 మంది వైసీపీలో ఏడుగురే హాజరు

65చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం చైర్మన్ ఎన్నికకు టిడిపి కౌన్సిలర్లు 15 మంది లో 14హాజరయ్యారు. టిడిపిలో ఒకరు చనిపోవడంతో 14 టిడిపి చేరింది. వైసీపీలో 14 మందిలో ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. మరో 10 నిమిషాలలో ఎన్నికల నిర్వహణ అధికారి ఎన్నికను మొదలుపెట్టనున్నారు. మిగిలిన సభ్యులకు కోసం పది నిమిషాలు టైం లో కేటాయించడం జరిగింది.

సంబంధిత పోస్ట్