కొండపల్లి: మూడున్నరల నిరీక్షణకు నిరుత్సాహం ఎదురయింది

54చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీ మూడున్నరల నిరీక్షణకు నిరుత్సాహం ఎదురైందని వైసిపి కౌన్సిలర్లు వాపోయారు. సోమవారం జరిగిన చైర్మన్ ఎన్నికపై పలు అనుమానాలు ఉన్నాయని వ్యక్తపరిచారు. అధికారులు కోర్టు ఆదేశాలను తప్పుగా చదివారని, కవర్లో లేకపోయినా చిట్టిబాబు చైర్మన్గా ఎలా ప్రకటిస్తారు అని ప్రశ్నించారు. ఎన్నిక జరగకుండా అభ్యర్థులను ప్రకటించడం సరికాదని, దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని వైసిపి కౌన్సిలర్ గుంజ శీను అన్నారు.

సంబంధిత పోస్ట్