ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.. సిఐటియు

9చూసినవారు
ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.. సిఐటియు
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్