మైలవరంలో మధ్యాహ్న భోజన సంగం నిరసన..

3చూసినవారు
మైలవరంలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటును నిరసిస్తూ CITU ఆధ్వర్యంలో ఎస్వీఆర్ జిఎన్ఆర్ బాయ్స్ హై స్కూల్ వద్ద నిర్మాణ పనులను అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజన సంఘం జిల్లా నాయకురాలు సుప్రజ మాట్లాడుతూ, ప్రభుత్వం మధ్యాహ్న భోజన సంఘం కార్మికుల పొట్ట కొడుతోందని, వారిని నట్టేట ముంచుతోందని విమర్శించారు. భవిష్యత్తులో తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్