ఇబ్రహీంపట్నంలో వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

12చూసినవారు
ఇబ్రహీంపట్నంలో వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇబ్రహీంపట్నంలో శనివారం వాలీబాల్, పొట్టేళ్ల పోటీలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసం, దేహ దారుఢ్యానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తున్న రావి ఫణిని ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్