మూలపాడు: ఉపాధి హామీ పనుల్లో పార పట్టిన జిల్లా కలెక్టర్..

8చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మిశ ఉపాధి హామీ పథకం పనుల్లో పారపట్టి మట్టి ఎత్తారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటిస్తూ, పని ఎలా ఉంది, అధికారుల తీరు ఏంటి, మీ కష్టాన్ని తగ్గట్లు నగదు జమవుతున్నాయా అనే అంశాలపై వారిని అడిగి ఆరా తీశామన్నారు. అనంతరం కూలీలతో కలిసి అల్పాహారం సేవించారు.

సంబంధిత పోస్ట్