మైలవరం: ఆర్టీసీ అద్దె బస్సు కు తృటిలో తప్పిన ప్రమాదం.

7చూసినవారు
మైలవరం: ఆర్టీసీ అద్దె బస్సు కు తృటిలో తప్పిన ప్రమాదం.
మంగళవారం మైలవరం మండలం చండ్రుగూడెంలో ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. సుమారు 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ అప్రమత్తతతోనే భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్