మైలవరం: 25ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మార్గం..

2చూసినవారు
మైలవరం సమీపంలోని సబ్జాపాడు గ్రామానికి వెళ్లే R&B రహదారి గత 25 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడి గాయపడుతున్నామని, ఓట్ల కోసం వచ్చే నాయకులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్